1. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను
ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను
|| మరణము ||
2. వేదవాక్యము మారక - పూర్తియగును
దేవకోపము మానవులపై - పోయబడును
|| మరణము ||
3. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును
మేఘమందు యేసు రాజు కానిపించును
|| మరణము ||
4. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే
మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్
|| మరణము ||
5. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను
పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా
|| మరణము ||